జాతియ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

జాతియ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కార్పొరేటర్ కార్యాలయం, జవహర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చిక్కడపల్లి, బాపూనగర్, బిఎస్ఎన్ఎల్ కాలనీ, అశోక్‌న‌గ‌ర్‌, టిఆర్‌టి, ఎస్ఆర్‌టి, అరుంధతి నగర్, సబర్మతి నగర్, గోల్కొండ క్రాస్ రోడ్స్, జనప్రియ సర్కిల్, పలు అపార్ట్‌మెంట్ బస్తీలు, కాలనీలలో జ‌రిగిన వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని హాజ‌రై జాతీయ జెండాల‌ను...