నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ పావని
నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ పావని హైదరాబాద్, జనవరి 24, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పాత మయూరి థియేటర్ లేన్ లో భాగ్యనగర్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ నుండి మెయిన్ రోడ్డు వరకు సుమారు రూ. 22లక్షల జిహెచ్ఎంసి నిధులతో కొనసాగుతున్న నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ ఎ.పావని, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్...