హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న కార్పొరేట‌ర్ పావ‌ని

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ్రీ హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. అలాగే డివిజ‌న్‌లోని వివి గిరిన‌గ‌ర్ శ్రీ హ‌నుమాన్ దేవాల‌యాల్లో కార్పొరేట‌ర్ పావ‌ని దంపతులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచర్ల దేవ‌నాధం, వివేక్‌న‌గ‌ర్ ఆల‌య దేవాలయం రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జానకి...