స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న         కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ హైదరాబాద్, ఆగ‌స్టు 15, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. డివిజ‌న్‌లోని అరుంధతినగర్ బ‌స్తీలో, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో, ఎస్ఆర్‌టి కాల‌నీలో, చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్ బ‌స్తీలో, వివేక్‌న‌గ‌ర్‌, అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో, మ‌ళ్యాలం చ‌ర్చీ వీధిలో, జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్ స‌ర్కిల్‌లో, గోల్కొండ చౌర‌స్తాలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్...