బాబూ జాగ్జీవన్ రామ్ చిత్ర పటానికి నివాళులర్పించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
బాబూ జాగ్జీవన్ రామ్ చిత్ర పటానికి నివాళులర్పించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ దళిత మోర్చ ఆధ్వర్యంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత రాజకీయ వ్యవస్థలో...