మాజీ కేంద్ర మంత్రి టైగర్ ఆలె నరేంద్ర చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్‌

  హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :   రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి దివంగ‌త‌ టైగర్ ఆలె నరేంద్ర వర్ధంతి కార్య‌క్ర‌మం బుధవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజ‌రై డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి ఆలె నరేంద్ర చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ... తెలంగాణ సాధన...