అంగన్‌వాడి, ఆశావర్కర్లు, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలను అందచేసిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
అంగన్‌వాడి, ఆశావర్కర్లు, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలను అందచేసిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : దసరా పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తన కార్యాలయం వద్ద అంగన్‌వాడి టీచర్లకు, ఆయాలకు, ఆశా వర్కర్లకు, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు, ఎస్ఎఫ్ఏ లకు దసరా కానుకలను అందచేశారు. మహిళలకు చీరలను, పురుషులకు దుస్తువులను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్...