10 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్టి కాలనీలో 10 ఏళ్లుగా ఉన్న సమస్యను స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పరిష్కరించారు. ఎస్ఆర్టి కాలనీలో నూతనంగా నిర్మించిన అమ్మ వారి కమాన్ ప్రక్కన ఉన్న సివిల్ సప్లయ్ కి సంబంధించిన ప్రభుత్వ ఖాళీ స్థలంలో గత 10 ఏళ్లు గా మట్టి, చెత్త చెదారంతో నిండిపోయి దుర్వాసన, దోమలు వృద్ధి చెంది స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఎస్ఆర్టి వాసులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్...