అశోక్‌న‌గ‌ర్‌లో సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

  అశోక్‌న‌గ‌ర్‌లో సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్   హైద‌రాబాద్‌, మే 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో విభిన్న రంగులతో కళాకృతులు చిత్రీకరించి డివిజన్‌లోని చౌరస్తాలను సుదరికరించే పనులు జరుగుతున్నాయి. ఈ ప‌నుల‌ను శ‌నివారం జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్ త‌దిత‌రుల‌తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ జిహెచ్ఎంసి సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. అధికారులు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కార్పొరేట‌ర్ పావ‌ని సూచించారు. ఈ...