వీధి కుక్కల నియంత్రణ పేరుతో జిహెచ్‌ఎంసిలో అవినీతి – హెచ్‌సిఎఫ్, యుడిఎఫ్
వీధి కుక్కల నియంత్రణ పేరుతో జిహెచ్‌ఎంసిలో అవినీతి – హెచ్‌సిఎఫ్, యుడిఎఫ్ హైదరాబాద్, డిసెంబర్ 7, అద్దం న్యూస్ : జిహెచ్‌ఎంసిలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, వెటర్నరీ విభాగం పై జంతు ప్రేమికుల సంఘాల ఆధిపత్యాన్ని నివారించాలని హైదరాబాద్ సిటిజన్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ) , అర్బన్ డెవలప్ మెంట్ ఫోరం ( యుడిఎఫ్ ) డిమాండ్ చేశాయి. ఆదివారం హైదరాబాద్ హెచ్‌సిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్భన్ డెవలప్‌మెంట్ ఫోరం (...