18 నెల‌లకాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌న‌లో అవినీతే రాజ్య‌మేలుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

18 నెల‌లకాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌న‌లో అవినీతే రాజ్య‌మేలుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగ‌స్టు 04, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా... అధికారంలోకి వచ్చింది మెదలు అవినీతి అంటూ ఒకటే రాగం అందుకుని పాడిందే పాడరా పాసు పళ్ళ దాసరి అన్న చందంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఎగిరి ఎగిరి చివరకు ఆ కేసును నీరు గార్చి కనుమరుగు చేసారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...