కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం.. త్వరలో మరో ఉప ఎన్నిక..!

కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం.. త్వరలో మరో ఉప ఎన్నిక..!   అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ మాజీ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఆమె అధికారికంగా మండలి సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ మేరకు మంగళవారం మండలి కార్యదర్శి వి.నర్సింహాచార్యులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కవిత 2021 డిసెంబరులో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై.. 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. పార్టీలోని కీలక...