అనారోగ్యంతో చనిపోయిన గోమాత – సాంప్రదాయ పద్దతిలో గోమాతకు అంత్యక్రియలు – కన్నీరు పెట్టిన మిగిలిన ఆవులు
అనారోగ్యంతో చనిపోయిన గోమాత ఆర్తనాదాలు చేసిన గోవులు కన్నీరు పెట్టిన మిగిలిన ఆవులు సాంప్రదాయ పద్దతిలో గోమాతకు అంత్యక్రియలు ♦ పార్శిగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు [caption id="attachment_10362" align="aligncenter" width="705"] చనిపోయిన లక్ష్మీ అనే గోవు ( ఫైల్ ఫొటో )[/caption] హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : మనుషులు చనిపోతే అంత్యక్రియలు చేయడం సర్వసాధారణం. ఈ మధ్యన పెంచుకున్న జంతువులకు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు. కొంత...