సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమ‌లు చేయాలి – సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో వ‌క్త‌ల డిమాండ్

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమ‌లు చేయాలి – సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో వ‌క్త‌ల డిమాండ్ తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమ‌లు చేయాలని ప‌లువురు వ‌క్త‌లు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధనకై సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ( టిజిసిపిఎస్‌యు ) ఆధ్వర్యంలో టీజీఇ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి...