ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ప్రైవేట్ పాఠశాలలు పిల్లలకు 25 శాతం సీట్లను రిజర్వ్ చేయవలసిందే ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి   ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యపై కేటాయింపులు రెండింతలు పెంచాలి కేజీ నుంచి పిజి వరకు ఉచిత విద్య అందించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు హైదరాబాద్, జులై 4, అద్దం న్యూస్ :    సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందని, ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు...