కేసీఆర్‌పై అసభ్య ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి – ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌

కేసీఆర్‌పై అసభ్య ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి బండి సంజ‌య్ పై బంజారాహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు – ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌ హైదరాబాద్, అద్దం న్యూస్ : మాజీ సీఎం, ఉద్య‌మ ర‌థ‌సార‌ధి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు పై అసభ్య ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు. బండి సంజ‌య్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో దాసోజు శ్ర‌వ‌ణ్ ఫిర్యాదు చేశారు. ఈ...