పాలన చేతగాక కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలా – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ధాత్రిక్ నాగేందర్ బాబ్జీ

అంబ‌ర్‌పేట‌, న‌వంబ‌ర్ 10, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టిపెట్టక పోవడం మరచి ప్రతి వేదికపై కేసీఆర్, కేటీఆర్ పై పసలేని ఆరోపణలు చేయడం పాలన చేతగాని తనానికి నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ధాత్రిక్ నాగేందర్ బాబ్జీ ద్వజమెత్తారు. నింబోలి అడ్డ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భీమాగౌని కృష్ణాగౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం జమాల్ బస్తీలో సత్యనారాయణస్వామి వ్రతం ఆచారించారు. అనంతరం నాగేందర్ బాబ్జీ మాట్లాడుతూ... రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్...