అంబర్‌పేట్ ఎస్‌టిపిని సందర్శించిన సిఎస్
అంబర్‌పేట్ ఎస్‌టిపిని సందర్శించిన సిఎస్ ♦ తుది దశకు మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలు ♦ ఎస్‌టిపిల నుంచి దుర్వాసన కట్టడికి సాంకేతికత వినియోగం ♦ జూన్ నాటికీ పూర్తి చెయ్యడానికి కసరత్తు ♦ జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడి ♦ పాల్గొన్న జీహెచ్ ఏంసి, హెచ్ఎండిఏ కమీషనర్లు హైదరాబాద్, మే 4, అద్దం న్యూస్ : ఎస్‌టిపిల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్-1లో భాగంగా హైదరాబాద్ అంబర్‌పేట్‌లో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవరేజి ట్రీట్‌మెంట్...