తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, మే 23, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కో–కన్వీనర్, ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్‌టి.రామారావు జయంతి సందర్భంగా కడపలో నిర్వహించే మహానాడు–2025 నిర్వహణ కమిటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కో–కన్వీనర్ సాయిబాబా...