యునాని, ఆయుర్వేద వైద్యం, మందులతో అన్ని రకాల వ్యాధులకు నివారణ
యునాని, ఆయుర్వేద వైద్యం, మందులతో అన్ని రకాల వ్యాధులకు నివారణ – చౌదరి డిస్పెన్సరీ నిర్వాహకులు డాక్టర్ హకీమ్ ఇస్మాయిల్ ఖాన్ చౌదరి హైదరాబాద్, జూన్ 19, ( అద్దం న్యూస్ ) : యునాని, ఆయుర్వేద వైద్యం, మందులతో అన్ని రకాల వ్యాధులకు నివారణ జరుగుతుందని చౌదరి డిస్పెన్సరీ నిర్వాహకులు డాక్టర్ హకీమ్ ఇస్మాయిల్ ఖాన్ చౌదరి అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ ఏఆర్‌కె పిజి కాలేజీ ఎదురుగా నూతనంగా చౌదరి డిస్పెన్సరీ యునాని, ఆయుర్వేద క్లినిక్ ప్రారంభమైంది....