డీఎస్సిలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజి బీఈడీ అభ్యర్థులకు శాపం – వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి – బీఈడి అభ్యర్థుల నాయకురాలు అయిలి కవిత డిమాండ్
డీఎస్సిలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజి బీఈడీ అభ్యర్థులకు శాపం వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి – బీఈడి అభ్యర్థుల నాయకురాలు అయిలి కవిత డిమాండ్ హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ : డీఎస్సిలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజి బీఈడీ అభ్యర్థులకు శాపంగా మారిందని, వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని బీఈడి అభ్యర్థుల నాయకురాలు అయిలి కవిత గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాద్యాయ నియామకాల్లో కేజీబీవీ ఉద్యోగులకు వెయిటేజి ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని బీఈడీ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని.. ఈ ప్రతిపాదన...