దండెంపల్లి భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ పరిశ్రమను పునరుద్ధరించాలి – నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్

దండెంపల్లి భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ పరిశ్రమను పునరుద్ధరించాలి – నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ హైదరాబాద్, జులై 23, అద్దం న్యూస్ :   దండెంపల్లిలోని భూములను తిరిగి తీసుకొని, జీవనాధారంగా లెదర్ ( చగ్గులు, బూట్లు ) పరిశ్రమను పునరుద్ధరించాలని నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ అన్నారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ... 2003లో అప్ప‌టి రాష్ట్ర...