నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో శ్రీ గాయ‌త్రీ దేవి రూపంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంప‌ల్లి డివిజన్ చిక్కడపల్లిలో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండ‌పంలో అమ్మ‌వారిని సోమవారం శ్రీ గాయ‌త్రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ ఆనంద పీఠాధ్య‌క్షులు, ఆత్మ‌బంధు ఆచార్య డాక్ట‌ర్‌.పులిగ‌డ్డ హ‌నుమంత‌రాయ శ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హంస అవార్డు గ్ర‌హీత‌లు నాగ‌రాజ శ‌ర్మ‌, మ‌యూర అవార్డు గ్ర‌హీతలు సాయినాథ శ‌ర్మ స‌హ‌కారంతో అమ్మ‌వారికి పూజ‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో...