రేపు ముదిరాజ్ మహాసభలో దసరా సమ్మేళనం

బన్సీలాల్ పేట్, అక్టోబర్ 23, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో 94 వ దసరా సమ్మేళనం, ముదిరాజుల అలయ్ బలయ్, నవాడ ముత్తయ్య జయంతి వేడుకలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, ముదిరాజ్ యువతీ యువకుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తామని ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు గొడుగు ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. ఈ నెల‌ 25వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ముదిరాజ్ భవన్‌లో జరిగే ఈ ఉత్సవాలకు...