శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో 11 వ తేదీ ( నేటి ) నుంచి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ జి.గోల్కొండ గౌతమ్ కుమార్ ప‌టేల్‌, ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ లు తెలిపారు. శ‌నివారం ఆల‌య ప్రాంగ‌ణంలో మహోత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను వారు ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 11వ తేదీ ( నేటి...