మిట్టపల్లి సురేందర్‌కు మా భూమి–డా.దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం

మిట్టపల్లి సురేందర్‌కు మా భూమి–డా.దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం తెలంగాణను జాగృత పరిచిన కవి దాశరథి – విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి వనస్థలిపురం, జూలై 13, ( అద్దం న్యూస్ ) :    నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి, తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు తెలంగాణను జాగృత పరిచిన గొప్ప కవి దాశరథి అని హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. దాశరథి వంటి కవులు ఆ కాలంలో ఉర్దూ చదివినా.. తెలుగును, సంస్కృతిని కాపాడుతూ వచ్చారన్నారు....