Addam News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:13 am Posted by : Addam News

గౌలిగూడ సెంట్రల్ గురుద్వార సాహిబ్‌లో ద‌త్తాత్రేయ‌ ప్రత్యేక ప్రార్థనలు

గౌలిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) :         శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని గౌలిగూడ సెంట్రల్ గురుద్వార సాహిబ్‌లో మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ఆదివారం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ కార్పొరేటర్ గొంటి శంకర్ యాదవ్, జి.సద్గుణానంద్, గురుద్వార కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png