David Warner: కోహ్లీ రికార్డును సమం చేసిన ఆసీస్ స్టార్!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) బిగ్ బాష్ లీగ్ (BBL)లో బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ తరఫున ఆడిన వార్నర్.. కేవలం 65 బంతుల్లోనే 130 పరుగులతో అజేయంగా నిలిచి సంచలనం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో టీ20 ఫార్మాట్‌లో డేవిడ్ వార్నర్ (David Warner) శతకాల సంఖ్య 9కి చేరింది. దీంతో అత్యధిక టీ20 సెంచరీలు చేసిన బ్యాటర్ల...