ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి డిసిఎం వాహనం – మహిళ మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ : డిసిఎం వాహనం డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ మృతి చెందిన సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన అంబీర్ మధుసూదన్‌రావు, అంబీర్ శారద ( 50 ) లు ఇద్దరు ఈ నెల 27వ తేదీన రాత్రి 12:30 గంటల సమయంలో జెబిఎస్ నుంచి మోహిదీపట్నంలోని తన కుమారుడి ఇంటికి ద్విచక్ర వాహనం...