గుర్తు తెలియని వ్యక్తి మృతి
హైదరాబాద్, అద్దం న్యూస్ : రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ ఫుట్‌పాత్ పై స్పృహ లేకుండా 45-50 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడని ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో చిక్కడపల్లి పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి 108 అంబులెన్స్‌ను పిలిపించి చూడగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి...