గుర్తు తెలియని వ్యక్తి మృతి

    హైదరాబాద్, అద్దం న్యూస్ :  గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 12వ తేదీ సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కింద స్పృహ లేకుండా ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ ను పిలిపించారు. అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు ధృవీకరించారు....