జియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలి – రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్, ఆరె క‌టిక అభివృద్ది సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా

జియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలి – రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్, ఆరె క‌టిక అభివృద్ది సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా హైదరాబాద్, డిసెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :     జియాగూడ, కాచిగూడ, గోషామహల్ డివిజ‌న్ల‌ల్లో బిసిల జ‌నాభా అత్య‌ధికంగా ఉన్నార‌ని, ఈ మూడు డివిజ‌న్ల‌ను బిసి రిజ‌ర్వేష‌న్లుగా ప్ర‌క‌టించాలని రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్, ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. జిహెచ్ఎంసి పరిధిలో...