అమెరికా పర్యటనను తిరస్కరించడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష
రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనను తిరస్కరించడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష » సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) : అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక స్పష్టమైన లక్ష్యంతో తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడమేనని నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అమెరికా...