నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌

  నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 29, అద్దం న్యూస్ :     దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంకటేశ్వ‌ర స్వామి దేవాల‌యం వీధిలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు మండ‌పంలో అమ్మ‌వారిని సోమ‌వారం శ్రీ స‌ర‌స్వ‌తీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ‌, వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ త‌దిత‌రులు అమ్మ‌వారికి పూజ‌లు చేశారు....