ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం – ఇద్ద‌రు చిన్నారుల మృతి

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం –ఇద్ద‌రు చిన్నారుల మృతి – ఆందోళ‌న‌క‌రంగా 24 మంది చిన్నారుల ప‌రిస్థితి – ముగ్గురు చిన్నారుల ప‌రిస్థితి విష‌మం – చికిత్స పొందుతున్న చిన్నారుల‌కు  మెరుగైన‌  వైద్యాన్ని అందించండి – అధికారుల‌ను ఆదేశించిన సీఎం ఆదిలాబాద్, ( అద్దం న్యూస్ ) :   ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని...