Deepthi Sharma: డబుల్ ధమాకా.. మహిళల టీ20ల్లో ప్రపంచ రికార్డు!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. శ్రీలంకతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆమె సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు (152) పడగొట్టిన బౌలర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మేగాన్ షుట్ (151 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టారు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా ఆల్ రౌండర్‌గానూ...