Delivery Boys: దిగొచ్చిన స్విగ్గీ, జొమాటో.. డెలివరీ బాయ్స్‌కు భారీ ఇన్సెంటివ్స్!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీలకు (Delivery Boys) డిమాండ్ పీక్స్‌లో ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో వేతనాలు, పని పరిస్థితులు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ డెలివరీ వర్కర్ల (Delivery Boys) యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) సంస్థలు తమ డెలివరీ పార్ట్‌నర్లకు భారీ ‘ఇన్సెంటివ్స్’ (Incentives) ప్రకటించాయి. ఆఫర్ల వివరాలు: జొమాటో: డిసెంబర్ 31 సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల మధ్య...