ఓటు హక్కును హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం –సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సిఈసి జ్ఞానేశ్‌ కుమార్‌ను తక్షణమే తొలగించాలి – జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతించాలి – కరువు పరిస్థితులపై కేంద్రం స్పందించాలి – ఆర్‌టిసి ఎన్నికల్లో ఎర్రజెండా సంఘాల విజయంపై అభినందనలు » సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైద‌రాబాద్‌, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) :      కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో కొనసాగాలనే లక్ష్యంతో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య పునాదులనే దెబ్బతీస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహాం వ్యక్తం చేశారు....