ఓటు వేసిన డిప్యూటీ మేయ‌ర్ మోతే శ్రీల‌త శోభ‌న్‌రెడ్డి

  హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బుధ‌వారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ ఎన్నిక‌ల‌కు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.