అడ్డగుట్టను అభివృద్ధి చేసిన ఘనత మాదే – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
అడ్డగుట్టను అభివృద్ధి చేసిన ఘనత మాదే – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, జులై 18, అద్దం న్యూస్ : అడ్డగుట్టలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలు చేపట్టామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన అడ్డగుట్టలో రూ.3.60 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కమ్యూనిటిహాల్ పనులను ప్రారంభించారు. అడ్డగుట్ట డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అడ్డగుట్ట కమ్యూనిటీహాల్‌ను నిర్మించేందుకు రూ.2.25 కోట్ల నిధులను గతంలోనే మంజూరు...