నియోజ‌క‌వ‌ర్గంలో కోట్ల రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తున్నాం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గంలో కోట్ల రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తున్నాం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లాది రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తున్నామ‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ సాగ‌ర్‌లాల్ హాస్పిట‌ల్ నుంచి ద‌యారా మార్కెట్ చౌర‌స్తా వ‌ర‌కు కోటి రూపాయ‌ల నిధుల‌తో నూత‌నంగా సిసి రోడ్డు వేయించినందుకుగాను రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షులు శంక‌ర్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో బ‌స్తీవాసులు శ‌నివారం బాకారం బొమ్మ‌ల‌గుడి వ‌ద్ద ఎమ్మెల్యే ముఠా...