రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు
రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే డాక్టర్.ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ గాంధీనగర్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్.ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ లు అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ వద్ద రూ.5 లక్షలతో నిర్మించనున్న షెడ్డు పనులకు శనివారం వారిద్దరు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లల్లో ప్రజా...