ప్రభుత్వం ప్రకటించిన రూ.2 కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని
ప్రభుత్వం ప్రకటించిన రూ.2 కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, జనవరి 30, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు డివిజన్ల అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.2 కోట్ల నిధులతో వెంటనే పనులను ప్రారంభించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కవాడిగూడ సర్కిల్–40 డిఎంసి పుష్పలతను శుక్రవారం కార్పొరేటర్ పావని కలిశారు. డివిజన్‌లో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులపై చర్చించారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు కేటాయించిన 2 కోట్ల రూపాయల నిధులను...