శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో నేటి నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో నేటి నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌ల్గిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లో ప్ర‌సిద్ధి చెందిన‌ శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో నేటి ( సోమ‌వారం ) నుంచి అక్టోబ‌ర్ 2 వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు జ‌రుగ‌నున్న‌ట్లు ఆల‌య వ్య‌వ‌స్థాప‌క ధ‌ర్మ‌క‌ర్త‌, ఛైర్మ‌న్ గోల్కొండ గౌత‌మ్ కుమార్ ప‌టేల్‌, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి కె.సాంబ‌శివ‌రావు లు...