శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో నేటి నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో అమ్మ‌వారిని వివిధ రూపాల్లో అలంక‌రించ‌నున్న‌ట్లు ఆల‌య ఈవో బి.జ్యోతి తెలిపారు. నేడు ( సోమ‌వారం ) రోజున అమ్మ‌వారిని బాలాత్రిపురసుందరీదేవిగా, 23 వ తేదీన శ్రీ గాయత్రి దేవిగా,...