సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా దేవి వర ప్రసాద్
హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన గుండెల్లి దేవి వర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే దేవి వరప్రసాద్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా దేవి వర ప్రసాద్ మాట్లాడుతూ... తన పై నమ్మకంతో తనను సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా నియమించినందుకు టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సి బి.మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్...