ఇళ్ళ స్థలాల సాధనకై జేఎన్జే సొసైటీ సభ్యుల ధర్నా
పేట్ బషీరాబాద్, నిజాంపేట్ స్థలాలే ఇవ్వాలని డిమాండ్ - జర్నలిస్టుల ఇళ్ళస్థలాల పై జాప్యం తగదు - ప్రత్యేక జీవో ద్వారా స్థలాలు కేటాయించాలి – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 3, ( అద్దం న్యూస్ ) : ఇళ్ళస్థలాల కోసం పద్దెనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు తమకు ఇకనైనా ప్రభుత్వం ఇళ్ళస్థలాలిచ్చి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. జవహర్ లాల్ నెహ్రు...