ఎంఐఎం ఎమ్మెల్సి రహమత్ బేగ్ ను సస్సెండ్ చేయాలని ధర్నా
బిజెపి ఎస్సీ మోర్చ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ ఆధ్వర్యంలో ఎంఐఎం ఎమ్మెల్సి రహమత్ బేగ్ ను సస్సెండ్ చేయాలని ధర్నా హైదరాబాద్, ఆగస్టు 29, ( అద్దం న్యూస్ ) : బాలికపై అత్యాచారం చేసినట్లు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సి రహమత్ బేగ్ పై...