తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం హైద‌రాబాద్‌, జూన్ 11, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలబ్‌గూర్–పటాన్‌చెరు పంపింగ్ మెయిన్‌కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల ప్రధాన పైప్‌లైన్‌లో రుద్రారం గ్రామం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ కార‌ణంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డ‌తాయి. ప‌నులు పూర్తి కాగానే య‌ధావిధిగా నీటి...