బోనాల చెక్కుల పంపిణీ రసాభాస
బోనాల చెక్కుల పంపిణీ రసాభాస రెండు గంటలు వేచిన తర్వాత అసహనంతో వెళ్లిపోయిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మీరు వయస్సులో పెద్ద వాళ్లు... మమ్మల్ని ముందుండి నడిపించాలి – రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బోనాల ఉత్సవాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. చెక్కుల పంపిణీకా ఇదిగో వస్తున్నా అని చెప్పి 2 గంటల అయినా ఎంపి అనిల్ కుమార్ యాదవ్ రాకపోవడంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తరపున...